ఆకారాలు, చిహ్నాలు, ప్రోడక్ట్ కార్డ్‌లతో నీలిరంగు బ్లేజర్‌లో ఉన్న మహిళ యొక్క LVF వీక్షణను కలిగి ఉన్న షాపింగ్ వినియోగ కేస్.

షాపింగ్ సహాయం

మీకు కనబడిన దుస్తులు ఏవైనా మీ దృష్టిని ఆకర్షించాయా? లేదా మీ హాలులో చక్కగా సరిగ్గా సరిపోయే కుర్చీని కనిపించిందా? మీకు కావలసిన వాటి గురించి టైప్ చేయకుండానే సారూప్యంగా ఉండే దుస్తులు, ఫర్నిచర్, గృహాలంకరణతో స్ఫూర్తి పొందండి.

ఆకారాలు, చిహ్నాలు, ప్రోడక్ట్ లేబుల్ కలిగి ఉన్న స్వాన్ బోట్ రెంటల్ షాప్‌తో LVF వీక్షణను ఫీచర్ చేసే అనువాద వినియోగ కేస్.

టెక్స్ట్ కాపీ & అనువాదం

100 కంటే ఎక్కువ భాషల నుండి రియల్ టైంలో టెక్స్ట్‌ను అనువదించండి. లేదా ఇమేజ్ నుండి పేరాగ్రాఫ్‌లు, సీరియల్ నంబర్‌లు, మరిన్నింటిని కాపీ చేసి, ఆపై దాన్ని మీ ఫోన్‌లో లేదా మీ కంప్యూటర్‌లో Chrome ద్వారా పేస్ట్ చేయండి.

ఆకారాలు, చిహ్నాలు, ఫలిత ప్యానెల్, ఈక్వేషన్‌తో రెక్టికల్‌లో హైలైట్ చేయబడిన LVF వీక్షణను కలిగి ఉన్న హోమ్‌వర్క్ వినియోగ కేస్.

హోమ్ వర్క్ సహాయం

ఏదైనా సమస్యకు పరిష్కారం తెలియడం లేదా? మ్యాథ్స్, హిస్టరీ, కెమిస్ట్రీ, బయోలజీ, ఫిజిక్స్ మొదలైన వాటి వివరణలు, వీడియోలు, ఫలితాలను వెబ్‌లో సత్వరం కనుగొనండి.

ఆకారాలు, ఫలిత ప్యానెల్‌తో ఎరుపు అల్లం మొక్క యొక్క LVF వీక్షణను కలిగి ఉన్న గుర్తింపు వినియోగ కేసు.

మొక్కలు జంతువుల గుర్తింపు

మీ ఫ్రెండ్ అపార్ట్‌మెంట్‌లో ఉన్న మొక్క ఏది లేదా పార్క్‌లో మీరు చూసిన కుక్క ఏది మొదలైనవి కనుగొనండి.

పక్కపక్కనే మూడు పరికరాలు, ఒక డెస్క్‌టాప్, రెండు మొబైల్, పలు ఎంట్రీ పాయింట్‌ల ద్వారా Lens ఎక్కడ అందుబాటులో ఉందో చూపుతుంది.

*Lens Google Imagesలో అందుబాటులో ఉంది

మీకు అవసరమైన చోట సమాధానాలను పొందండి

Lens మీ అన్ని పరికరాలలో, మీకు ఇష్టమైన యాప్‌లలో అందుబాటులో ఉంది.

Google లోగో

Google యాప్

Camera లోగో

Google Camera

Photos లోగో

Google Photos

మొబైల్ పరికరాలు రెండింటిలో ఒకటి మసకబారింది, మరొకటి కెమెరా చిహ్నం యొక్క మరొక హైలైట్‌తో హైలైట్ చేయబడిన QSBతో Google యాప్ హోమ్ స్క్రీన్‌ను చూపుతోంది.
Google లోగో

Google Lensను ట్రై చేయండి

Google యాప్‌లోని సెర్చ్ బార్‌లో Lens కోసం చూడండి

యాప్ ను పొందండి

యాప్‌ను పొందడానికి స్కాన్ చేయండి

iOS, Android కోసం QR కోడ్
Google Search బార్‌లో కెమెరా చిహ్నం